చర్చ పనికి రాలేదు: సిపిఐ

Narayana
మహబూబ్ నగర్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సభను పిసిసి సమావేశంలా నడిపించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని రద్దు చేయాలని, టిటిడి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగ్ నివేదికను ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని లోపాలను సరిదిద్దాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+