ఆనంద్ కు 59 ఏళ్ల జైలు శిక్ష

తనకు పడిన శిక్షను విన్న వెంటనే సోమవారం అలెగ్జాంజర్ కోర్టు హాల్ లోనే బోరున ఏడ్చేశాడు. మళ్లీ విచారణ జరిపించాలని అతను చెసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. అతను 14 నుంచి 21 ఏళ్ల వయసు గల బాలికలను, స్త్రీలను 2002 నుంచి 2007 వరకు ఆరేళ్ల పాటు లైంగికంగా దోపిడీ చేసినట్లు లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు ప్రాసిక్యూటర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications