అవంతికతో ఇమ్రాన్ ఖాన్ పెళ్లి?

జులై 18వ తేదీన అవంతిక జన్మదిన వేడుకలను ఇమ్రాన్ నిర్వహించినట్లు సమాచారం. అక్కడే అతను అవంతికతో సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య తన మనసులోని మాట చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాంపాల్, కరణ్ జోహర్ ఆ జంటను అభినందించారు. నిజానికి తన పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని జనవరిలో ఒక వేడుకలో ప్రకటించాలని ఇమ్రాన్ అనుకున్నాడు. కానీ ఈ లోపే వార్త కాస్తా బయటికి పొక్కింది.












Click it and Unblock the Notifications