జస్వంత్ బుక్: సుప్రీం నోటీస్

చారిత్రక సత్యాలను వక్రీకరిస్తూ సర్దార్ పటేల్ ప్రఖ్యాతిని దెబ్బ తీసే విధంగా జస్వంత్ పుస్తకం ఉందని గుజరాత్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ పుస్తకం రాసినందుకే జస్వంత్ సింగ్ ను బిజెపి నాయకత్వం పార్టీనుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications