పదవి వదలను: జస్వంత్

పిఎసి పదవికి సంబంధించిన నిర్ణయం స్పీకర్ కే ఉంటుందని, అది రాజకీయ పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. తాను తిరిగి బిజెపిలో చేరే ప్రసక్తి లేదని, సమాజ్ వాదీ వంటి పార్టీలో కూడా చేరబోనని ఆయన చెప్పారు. తనకు బిజెపి తలుపులు మూసుకుపోయినట్లేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications