నిప్పు లేనిదే పొగ రాదు: వైయస్

తమ కాంగ్రెసు పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ఆయన చెప్చారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెసులో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఆ వార్తలను గోపాలకృష్ణా రెడ్డి ఖండించారు.












Click it and Unblock the Notifications