స్వైన్ ఫ్లూతో టెక్కీ మరణం

వారం రోజుల క్రితం న్యుమోనియా లక్షణాలతో అతను ఆస్పత్రిలో చేరాడు. అయితే స్వైన్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో టామీ ఫ్లూ ఇచ్చి, వెంటిలేటర్ పై ఉంచినట్లు, అతను మంగళవారం రాత్రి మరణించినట్లు లేక్ సైడ్ ఆస్పత్రి డైరెక్టర్ హెచ్ పరమేశ్ చెప్పారు.












Click it and Unblock the Notifications