మధ్యలోనే వైయస్ హెలికాప్టర్ ల్యాండింగ్

చిత్తూరు జిల్లా అనుపల్లెలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ముఖ్యమంత్రి సచివాలయానికి సిగ్నల్స్ అందకపోవడంతో సమాచారం తెలుసుకునేందుకు పార్లమెంటుసభ్యుడు కెవిపి రామచంద్రరావు, డిజిపి, ఇతర అధికారులు సచివాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పాములపాడు నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు బయలుదేరినట్లు బుధవారం మధ్యాహ్నం సమాచారం అందింది.












Click it and Unblock the Notifications