హైదరాబాద్ లో తొలి స్వైన్ మృతి

ప్రసాద్ గత పది రోజులుగా హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల ఛాతీ ఆస్పత్రిలో గత పది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అతను హైదరాబాదులోని చంపాపేటలో గల గ్రీన్ ల్యాండ్ కాలనీకి చెందినవాడు. అయితే ఈ మరణంపై చెస్ట్ ఆస్పత్రి అధికార వర్గాలు ఏ విధమైన ప్రకటన కూడా జారీ చేయలేదు.












Click it and Unblock the Notifications