గే సెక్స్ అనుమతికే కేంద్రం మొగ్గు

ఆ నోట్ లో ముగ్గురు కేంద్ర మంత్రుల అభిప్రాయాలున్నాయి. కేంద్ర హోం మంత్రి పి చిదంబరం, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాగ్, న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రెండు సార్లు సమావేశమై గే సెక్స్ పై ప్రభుత్వ విధానాన్ని ఖరారు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టేను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గే సెక్స్ పై ప్రభుత్వం తన విధానాన్ని తెలియజేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications