జగన్ ను సిఎంగా చేయండి: క్యాబినెట్

జగన్ ను వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా ప్రకటించాలని చాలా మంది మంత్రులు ఇప్పటికే విజ్ఝప్తి చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది అధిష్ఠాన వర్గం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఇది ఎవరో ఒకరు నిర్ణయించేది కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు శాసనసభ్యులు కొంత మంది ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కోరారు. వారు చిరంజీవిని కలిసి ఈ మేరకు విజ్ఝప్తి చేశారు.












Click it and Unblock the Notifications