వైయస్ ఆచూకీపై కోర్ కమిటీ మీట్

ముఖ్యమంత్రి హెలికాప్టర్ అదృశ్యం కావడంతో, దాని ఆచూకీ తెలియకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సోనియా గాంధీ గురువారం హైదరాబాదు వెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే అమె ఇప్పుడు హైదరాబాదు వెళ్తారా, లేదా అనేది తెలియడం లేదు. ముఖ్యమంత్రి క్షేమసమాచారాలపై వివరాలు తెలియడానికి సమయం పట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications