కూలి ఉండవచ్చు: కేంద్ర హోం

హెలికాప్టర్ ఆచూకీ ఉన్న ప్రదేశం నక్సల్ ప్రభావితం ప్రాంతం కాదని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి కర్నూలు జిల్లాలో అన్నారు. పారా చూట్లతో కూడా కొండపై దిగలేని పరిస్థితి ఉంది. కొండపైకి ఆర్మీ దిగలేకపోతోంది. హెలికాప్టర్ కొండను ఢీకొని తగలబడి ఉంటుందని కూడా అనుమానిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications