రెస్క్యూ హెలికాప్టర్లు దిగడం కష్టమే

తాము వేరే పార్టీని అక్కడికి పంపిస్తున్నామని ఐజి రాజీవ్ త్రివేది చెబుతున్నారు. పలు వైపుల నుంచి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్ కమాండర్ భారతి అందించిన వివరాల ప్రకారం హెలికాప్టర్ ను గుర్తించారు. వైమానిక దళ విమానాలు బయలుదేరాయని ఆయన చెప్పారు. అంతా అడవి కావడంతో అక్కడ విమానాలు దిగడం కష్టమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications