షాక్ లో ఎంఎస్ రెడ్డి కుటుంబం

సత్యనారాయణ రెడ్డి నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బృందావనపురం గ్రామానికి చెందినవారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ఆయన చదువుకున్నారు. అంతకు ముందు ఆయన సైన్యంలో పనిచేశారు. యుఎస్ ఎస్ సంస్థలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications