నక్సల్స్ కూల్చలేరు: నారాయణన్

ప్రభుత్వం హెలికాప్టర్ కోసం లేదా దాని శకలాల కోసం, ముఖ్యమంత్రి కోసం, ఆయన కార్యదర్శి కోసం, వ్యక్తిగత భద్రతాధికారి కోసం గాలింపు చేపట్టేందుకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. అచూకీ దొరికేంత వరకు గాలింపు కొనసాగుతుందని ఆయన చెప్పారు. దేశం ముఖ్యమంత్రి భద్రతపై ఆందోళన చెందుతోందని, కేంద్ర, రాష్ట్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని, వైమానిక సాయుధ బలగాల హెలికాప్టర్, సుఖోయ్ విమానాలు గాలింపు చేపడుతున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications