సమాచారం కొద్దిగా తెలిసింది: త్రివేది

రఘువీరా రెడ్డి తదితర మంత్రులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఉంది. అయితే వారు అక్కడికి చేరుకోలేకపోతున్నారు. వాగు పొంగి పొర్లుతుండడంతో దాన్ని దాటడం వీలు కావడం లేదు. ముఖ్యమంత్రి ఏ స్థితిలో ఉన్నారనేది చెప్పలేమని వైమానిక దళం కమాండర్ భారతి అంటున్నారు. వెలిగొండకు సమీపంలోని కొండపై హెలికాప్టర్ చిక్కుకుని ఉంది. ఆత్మకూరుకు సమీపంలో ఆ స్థలం ఉంది. కర్నూలు, ప్రకాశం సరిహద్దుల్లో ఒక దేవాలం ఉంటుంది. ఆ దేవాలయానికి సమీపంలోనే హెలికాప్టర్ చిక్కుకున్న కొండ ఉంది.అది దట్టమైన అటవీ ప్రాంతమని కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications