వైయస్ రోల్ మోడల్: ప్రధాని

రాజశేఖర రెడ్డి లేని లోటు పూడేది కాదని ఆయన అన్నారు. దేశం ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిని కోల్పోయిందని, ఇతర రాష్ట్రాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని ప్రధాని అన్నారు. రాజశేఖర రెడ్డిని ఆయన సహజ నాయకుడిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మొక్కవోని నిబద్ధతను వైయస్ ప్రదర్శించారని ఆయన అన్నారు.కాంగ్రెసు పార్టీకి వైయస్ అందించిన సేవలను మరువలేనివని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications