రోశయ్యకు సిఎం తాత్కాలిక బాధ్యతలు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ అదృశ్యమైనప్పటి నుంచి అన్ని కార్యకలాపాలను ఆయనే సమీక్షిస్తున్నారు. అధికారిక సమావేశాలు కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి కాంగ్రెసు పార్టీకి పెద్ద లోటే. ఆ లోటును భర్తీ చేయడం అంత సులభం కాదు.












Click it and Unblock the Notifications