వైయస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు

వైయస్ మృతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి మరణవార్త తెలిసిన వెంటనే సచివాయంలోనూ, కాంగ్రెసు రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లోనూ విషాద వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. వైయస్ మరణ వార్తను జీర్ణించుకోలేని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ నుంచి ఒక లేఖను జారవిడిచినట్లు సమాచారం. క్రమక్రమంగా వస్తున్న వార్తలు ఆయన ప్రాణాలతో ఉండడం కష్టమేనని తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications