అర గంటలోపే వివరాలు లభ్యం

హెలికాప్టర్ నుంచి సిగ్నల్స్ అందడం ఆగిపోయిన చోటు నుంచి ఆపరేషన్ ప్రారంభించారు. హెలికాప్టర్ ఆచూకీ కోసం బుధవారం నుంచి కూడా సరైన దిశలో ఆపరేషన్ సాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు పై భాగాన ఈ హెలికాప్టర్ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లోనే సంఘటనా స్థలానికి చేరుకుంటామని సిబ్బంది చెబుతున్నారు.












Click it and Unblock the Notifications