'క్రాష్ అయిందా, లేదా చెప్పలేం'

మరో మూడు హెలికాప్టర్ కూడా కర్నూలు బెస్ క్యాంపు నుంచి బయలుదేరాయి. బుధవారం సాయంత్రం ఆ చోటుకి దగ్గరగా చేరుకున్నట్లు, అయితే అక్కడ వాగు పొంగి పొర్లుతుండడంతో అక్కడికి చేరుకోలేకపోయామని రఘువీరా రెడ్డి చెప్పారు. మంత్రులు రఘువీరా రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు గాలింపును పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరుకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు. రుద్రపోరు గుట్టలపై హెలికాప్టర్ చిక్కుకుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications