వైయస్ హెలికాప్టర్ ఆచూకీ లభ్యం

ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారా, లేదా అనే విషయాలు తెలియడం లేదు. ఇతర వివరాలు కూడా ఏమీ తెలియడం లేదు. చిన్నగా చినుకులు కురుస్తున్నాయి. హెలికాప్టర్ ఉన్న ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు బేస్ క్యాంపు నుంచి ఆపరేషన్ జరుగుతోంది. నాలుగు హెలికాప్టర్లు వెళ్లడానికి కర్నూలు నుంచి సిద్ధమవుతున్నాయి. భారత వైమానిక దళాల ఆపరేషన్ లో ఇది బయట పడింది. వివరాలు కొద్దిసేపట్లో చెబుతామని అంటున్నారు.












Click it and Unblock the Notifications