70 రోజులకు జాక్సన్ అంత్యక్రియలు

అంత్యక్రియల్లో జాక్సన్ ముగ్గురు పిల్లలు ప్రిన్స్ మైఖెల్, పారిస్ మైఖెల్, బ్లాంకెట్ గా పిలిచే ప్రిన్స్ మైఖెల్ -2 పాల్గొన్నారు. పలువురు పాప్ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరహక్కుల కార్యకర్త రెవరెండ్ ఆల్ షార్ప్ టన్ కార్యక్రమంలో మాట్లాడారు. సూర్యాస్తమయానికి కొద్ది ముందుగా జాక్సన్ భౌతిక కాయాన్ని సమాధి చేశారు.












Click it and Unblock the Notifications