తప్పించుకున్న మంత్రులు

అలాగే వైఎస్ సన్నిహితుడు రవిచంద్ కూడా వైఎస్ తో వెళ్లాలనుకున్నప్పటికీ, హెలీకాప్టర్ లో మూడు గంటలు ప్రయాణించడానికి మాత్రమే ఇంధనం వున్నందున, పైలట్ భాటియా ముగ్గురు ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్తానని చెప్పడంతో ఆయన ఆగిపోయారు. అలాగే ఎప్పుడూ వైఎస్ వెన్నంటి వుండే సూరీడుకు ముందుగా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఆయనా ఆగిపోయారు. వాస్తవానికి 8 మంది ప్రయాణించడానికి ఈ హెలీకాప్టర్ లో వీలున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల చివరకు పైలట్లతో సహా ఐదు మందే ప్రయాణించి దురదృష్టావశాత్తు కొండను ఢీకొని దుర్మరణం చెందారు.












Click it and Unblock the Notifications