తొక్కిసలాటలో మహిళ మృతి

గ్యాలరీ నుంచి ప్రజలు వైయస్ భౌతిక కాయం వైపు దూసుకు రావడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి భౌతిక కాయం కడప జిల్లాలోని పులివెందులకు బయలుదేరింది. గురువారం సాయంత్రం ఇడుపుల పాయలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications