మరోసారి మంత్రుల ప్రమాణం

ముఖ్యమంత్రిగా రోశయ్య ఇంతకు ముందే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల చేత తిరిగి ప్రమాణం చేయించాలా వద్దా అని ముఖ్యమంత్రి రోశయ్య శనివారం తర్జనభర్జనలు జరిపారు. రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు. మరోసారి వారి చేత ప్రమాణం చేయించాల్సిన అవసరం లేదని కూడా ఒక అభిప్రాయం వ్యక్తమైంది.












Click it and Unblock the Notifications