ఆసీస్ లో భారత విద్యార్థులపై కేసు

రైలు సిబ్బంది సహాయంతో వారి నుంచి తాను బయటపడినట్లు, వారు తనపై లైంగిక దాడికి దిగారని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరానికి పాల్పడిన ఇద్దరి వద్ద విద్యార్థి వీసాలు ఉన్నాయి. విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. వారు అప్పుడు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications