సోనియాతో మొయిలీ భేటీ

పరిస్థితిని, పరిణామాలను కాంగ్రెసు అధిష్ఠానవర్గం నిశితంగా పరిశీలిస్తోంది. కొత్త ముఖ్యమంత్రి వ్యవహారాన్ని ఇప్పుడిప్పుడే తేల్చడానికి అధిష్ఠాన వర్గం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. సంతాప దినాలు ముగిసిన తర్వాతనే కొత్త నేత ఎంపికపై దృష్టి పెడతామని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తోపాటు వీరప్ప మొయిలీ కూడా పదేపదే చెబుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications