సిఎం రేసులో పురంధేశ్వరి

మీరు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారా అని అడిగితే తొలుత వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ముఖ్యమంత్రి పదవికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటు పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, పల్లంరాజు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, రాష్ట్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications