మరోసారి చిక్కుల్లో నటి స్నేహ

పూజల అనంతరం ఆమె కాళ్లకు చెప్పులు వేసుకుని ప్రదక్షిణలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్నేహ చెప్పులు వేసుకుని ప్రదక్షిణలు చేసిన ఫొటోలు మీడియాలో ప్రచురితమయ్యాయి. దీంతో హిందూ మక్కల్ కచ్చి (హెచ్ఎంకె) ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఉద్యమం చేస్తామని హెచ్ఎంకె నిర్వాహకుడు శ్రీధరన్ అన్నారు.












Click it and Unblock the Notifications