బాసుమతి రైస్ కు కసబ్ మారాం

తాను అడిగింది ఇవ్వకపోతే మారాం చేస్తున్నాడని, ఆహారం తినని మొండికేస్తున్నాడని, సమయానికి బట్టలు మార్చుకోవడం లేదని ఆయన చెప్పారు. కసబ్ ఈ విషయాలపై జైలు అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అందరి ఖైదీలకు మాదిరిగానే నిర్దేశించినట్లు కసబ్ కు కూడా ఆహారం అందిస్తున్నామని దామ్నే చెప్పారు. కసబ్ సెల్ లో కెమెరా ను ఫిట్ చేశారు. అతని కదలికలను అది రికార్డు చేస్తుంది.












Click it and Unblock the Notifications