వైయస్ మృతిపై సిబిఐ దర్యాప్తు

కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్) ను టీంకు అప్పగించారు. ఎమర్జెన్సీ లోకేటర్ ట్రాన్స్ మిటర్ ను కూడా దర్యాప్తు అధికారులకు అందించారు. సివిఆర్ లేదా బ్లాక్ బాక్స్ దర్యాప్తులో ఇతోధికంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దాని వల్ల పైలట్ కిందికి పంపిన సందేశాలు, పైలట్ కోపైలట్ మాట్లాడుకున్న సంభాషణలు తెలియజేస్తాయి.












Click it and Unblock the Notifications