సిఎం రేసులో లేను: విహెచ్

తాను రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని గతంలో పొందలేకపోయానని, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతానని అనుకోవడం లేదని, తాను ఆ పదవిని ఆశించడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించిన సమయంలో ఆ పదవిని ఎస్సీకో, బిసీకో ఇవ్వాలని అడగడం అంత సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి పదవి తనను వరిస్తుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications