సిఎం పదవిపై జైపాల్ నో కామెంట్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ వస్తున్న వార్తలపై కూడా ఆయన మాట్లాడలేదు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠాన వర్గంతో మాట్లాడిన తర్వాతనే మాట్లాడుతానని ఆయన చెప్పారు. మీరు సిఎం రేసులో లేరా అని వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. జైపాల్ రెడ్డిని ఆదివారం సాయంత్రం సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు కె. జానారెడ్డి కలిశారు.












Click it and Unblock the Notifications