ప్రకాష్ రాజ్ కు ఉత్తమ జాతీయ అవార్డు

ప్రకాష్ రాజ్ కు 1998లో ఇరువరు చిత్రంలో నటనకు గా ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. 2003లో ప్రత్యేక జ్యూరీ లభించింది. ఉమాశ్రీకి ఉత్తమ నటి అవార్డు లభించింది. గిరీష్ కాసరవల్లి నిర్మించిన కన్నడ చిత్రం గులాబీ టాకీస్ చిత్రంలో నటనకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికైంది. కంజీరవన్ చిత్రం ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైంది.
ఉత్తమ బాలనటుడి అవార్డు మరాఠీ సినిమా తింగ్యాలో నటనకు గాను సరద్ గోయేకర్ కు లభించింది. అబ్బాస్ ఖాన్ చిత్రం గాంధీ మై ఫాదర్ చిత్రంలో నటనకు గాను దర్శన్ జరీవాలా ఉత్తమ సహాయనటుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. చక్ దే ఇండియాకు ఎంటర్ టైన్ మెంట్ కెటగిరీ ఉత్తమ అవార్డు లభించింది. వెల్ఫేర్ కెటగిరీలో తారే జమీ పర్ అవార్డు దక్కించుకుంది.












Click it and Unblock the Notifications