టిడిపికి రోజా రాజీనామా

రోజా ఇప్పటికి కూడా కాంగ్రెసు పార్టీలో చేరడానికే సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. హామీల సంగతి అలా ఉంచి తన సోదరుడు కూడా కాంగ్రెస్ లో ఉండడంతో ఆ పార్టీలో చేరడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్తానని అనుకోలేదని ఆమె అన్నారు. బాధాతప్త హృదయంతో పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని ఆమె అన్నారు. రెండు సార్లు తనను బలిపశువును చేశారని ఆమె తెలుగుదేశం నాయకత్వంపై విమర్శ చేశారు. తనకు సీటు ఇవ్వడానికి నాయకత్వంపై ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications