జగన్ కోసం ఆత్మహత్యా యత్నం

వైఎస్ జగన్‌ను సీఎం చేయకుంటే ఇక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతనికి నచ్చజెప్పి కిందికి దింపారు.
అలాగే విశాఖపట్టణంలో జగన్ కాంగ్రెస్ యూత్ సంఘం వైఎస్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రిలేనిరాహార దీక్షకు దిగింది.












Click it and Unblock the Notifications