రాహుల్ సభ దగ్గరలో పేలుడు

రాహుల్ గాంధీ పాల్గొనే సభకు దగ్గరలో పేలుడు సంభవించినట్లు వచ్చిన వార్తలో నిజం లేదని టిఎన్పీసి నేత తంగబాలు మీడియాకు తెలిపారు. అది తుపాకి మిస్ ఫైర్ కావడం వల్ల వచ్చిన పేలుడు శబ్దమని ఆయన వివరణ ఇచ్చారు. మిస్ ఫైర్ వల్లనే వృద్ధురాలు మరణించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం రాహుల్ సభ యధావిధిగా జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications