ఢిల్లీలో నాలుగు చోట్ల బాంబు భయాలు

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కానాట్ ప్లేస్ లోని పాలికా కేంద్ర, వికాస్ మినార్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబులు ఉన్నట్లు పోలీసులకు ఉదయం సమాచారం అందిందని, వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారని ఎన్డీఎంసి అధికార ప్రతినిధి ఆనంద్ తివారీ చెప్పారు. సఫ్దర్ జంగ్ అస్పత్రిలో బాంబు పెట్టినట్లు పోలీసులకు మంగళవారం ఉదంయ తొమ్మిదిన్నర గంటలకు సమాచారం అందింది. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది.












Click it and Unblock the Notifications