జగన్ కు మద్దతుగా జానా లేఖ

మరో సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా జగన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఆయన కూడా జగన్ కు మద్దతు తెలుపుతూ పార్టీ అధిష్ఠాన వర్గానికి లేఖ రాశారు. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క జెసి దివాకర్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయన కలిసిన వెంటనే దివాకర్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. మెజారిటీ శాసనసభ్యులు జగన్ కు మద్దతిస్తున్నారు.












Click it and Unblock the Notifications