సాయంత్రం సోనియాతో కెవిపి భేటీ

కాగా, జగన్ వ్యతిరేక వర్గం కూడా ఢిల్లీకి చేరుకుంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకూడదని ఒక బలమైన లాబీ రాష్ట్ర కాంగ్రెసులో పనిచేస్తూనే ఉన్నది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి పదవికి జగన్ ను ఏకపక్షంగా ఎంపిక చేయడం సులభం కాదు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్త నేత ఎంపిక జరగవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటన, ఆ ప్రకటన నేపథ్యంలో కాంగ్రెసు కార్యకర్తల గొడవ పరిస్థితిని విషమింపజేసింది.












Click it and Unblock the Notifications