టెక్కీ భార్య కొడుకుతో ఆత్మహత్య

వారి శవాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి శవాలను చూసి తట్టుకోలేక బాల మురళీ కృష్ణ సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications