హుడా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

ముఖ్యమంత్రి హుడా హెలికాప్టర్ సురక్షితంగా దిగిందని, రోడ్డు మార్గంలో ఆయన ఢిల్లీకి బయలుదేరారని హిస్సార్ పోలీసు సూపరింటిండెంట్ నవదీప్ సింగ్ విర్క్ తెలిపారు. వాతావరణం సరిగా లేదని పైలట్ చెప్పడంతో హెలికాప్టర్ ను సురక్షితంగా దించాలని హుడా చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications