ఉగ్రవాదాల్లాగా పైలట్లు: నరేష్ గోయల్

తాను పైలట్లతో సమావేశమై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన నరేష్ గోయల్ తెలిపారు. పైలట్లు ప్రయాణికులను వేధించడం సరికాదని ఆయన అన్నారు. పైలట్ల బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని సహించబోమని, వారి వల్ల జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 30 వేల మంది ఉద్యోగుల ఉపాధి కూడా ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. పైలట్లు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సమస్య పరిష్కారానికి తాము బుధవారం యాజమాన్యాన్ని కలుస్తామని నేషనల్ ఏవియేటర్ గిల్డ్ అధ్యక్షుడు కెప్టెన్ గిరీష్ కౌశిక్ చెప్పారు.












Click it and Unblock the Notifications