లాల్ బహదూర్ శాస్త్రి వాచీ చోరీ

ఆ గడియారం సెప్టెంబర్ 3వ తేదీననే కనిపించకుండా పోయింది. అయితే నాలుగు రోజుల తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామే గడియారం కోసం వెతికామని, దొరకకపోవడంతో సెప్టెంబర్ 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు చెబుతున్నారు. అత్యంత చారిత్రక ప్రాధాన్యం గల మ్యూజియంలోని వస్తువులకు సరైన భద్రత లేదు. గడియారం చోరీపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications