జగన్ సిఎం కావాలి: రాజశేఖర్

ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు దంపతులు బుధవారంనాడు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైయస్ కుటుంబ సభ్యులకు వారు తమ సానుభూతిని తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్న ానయ నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వైయస్ మృతికి జ్యోతిరాదిత్య సింధియా తన సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications