నిలకడగా 'సత్యం' రాజు ఆరోగ్యం

రామలింగ రాజు ఆరోగ్యంపై అసత్యాలు ప్రచారం చేస్తారని భరత్ కుమార్ అన్నారు. రామలింగ రాజు నిద్రపోతున్నారని ఆయన చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు భరత్ తెలిపారు. రామలింగరాజును నిమ్స్ నుంచి తరలిస్తారనే వార్తల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications