వైయస్ చాపర్ కాక్ పిట్ రికార్డర్ ధ్వంసం

సివిఆర్ ను ఇక్కడ విశ్లేషించడం కష్టమైతే అందుకు దాన్ని అమెరికాకు పంపుతామని పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన యూనివర్సల్ ఏవియోనిక్స్ సిస్టమ్స్ కార్పోరేషన్ సివిఆర్-38 సాలిడ్ స్టేట్ మోడల్ ను తయారు చేసింది.












Click it and Unblock the Notifications