నిర్లక్ష్యానికి వైయస్ బలి: కోటగిరి

భాటియాకు ఎటిపి లైసెన్స్ లేదని, అయినా భాటియాను హెలికాప్టర్ నడపడానికి వినియోగించారని, ఒక మంత్రి సిఫార్సు మేరకే భాటియా పదవీ కాలాన్ని పొడిగించారని ఆయన అన్నారు. భాటియా వ్యవహారంపై సిఐడి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications